Surprise Me!

Team India’s Schedule 2021-22 After T20 World Cup 2021 Exit || Oneindia Telugu

2021-11-08 1 Dailymotion

ICC T20 World Cup 2021: Team India’s upcoming schedule after T20 World Cup 2021 exit
#T20WorldCup2021
#TeamIndiaSchedule2022
#TeamIndiasemifinals
#NewZealandsemifinals
#BabarAzam
#ICCTrophy
#RohitSharma
#ViratKohli

టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్‌ భారత పర్యటనకు రానుండగా.. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, శ్రీలంక, ఇంగ్లండ్‌తో వరుస సిరీస్‌లు ఆడనుంది. ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌, ఐసీసీ వన్డే సూపర్‌లీగ్‌లో భాగంగా ఈ సిరీస్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా తదుపరి షెడ్యూల్‌పై ఓ లుక్కెద్దాం.దాదాపు ఐదేళ్ల తర్వాత న్యూజిలాండ్‌ జట్టు భారత పర్యటనకు రానుంది. నవంబరు 17 నుంచి డిసెంబరు 7 వరకు మూడు టీ20లు, రెండు టెస్టు సిరీస్‌లను భారత్‌తో ఆడనుంది. అయితే ఈ సిరీస్‌కు భారత సీనియర్ ఆటగాళ్లు దూరమయ్యే అవకాశం ఉంది. తీరిక లేని షెడ్యూల్‌తో విసిగి పోయిన సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి ఐపీఎల్ స్టార్ల‌ను ఆడించాలని బీసీసీఐ భావిస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో ఈ సిరీస్‌లకు సంబంధించిన జట్ల వివరాలను వెల్లడించనుంది.

Buy Now on CodeCanyon